వాట్స్అప్ lo ఇంకా payments పంపచ్చు…

992

ఫిబ్రవరి నుంచి డబ్బు పంపడం మెసేజ్ పంపడం చాలా సులభం. WhatsApp ప్లాట్ఫారమ్వ వచ్చే నెలలో మన దేశంలో డిజిటల్ చెల్లింపు ఆరంభిస్తున్నది అని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

ఫేస్బుక్ యాజమాన్యం కూడా ప్రెమెంట్స్ ట్రాన్స్ఫర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లతో పాటు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-ఆధారిత బ్యాంకు లతో పనిచేస్తోంది.

యుపిఐ నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) తాయారు చేసిన డిజిటల్ ప్రెమెంట్స్ చెల్లింపు వ్యవస్థ, అది బ్యాంకుల మధ్య డిజిటల్ లావాదేవీలను ప్రారంభిస్తుంది.

వాట్సాప్ ట్రయల్ రున్ వినియోగదారులకు ఫిబ్రవరి చివరలో విడుదల చేస్తారు ఎలా పని చేస్తాయనే దానిపై ఆధారపడి ఈ ప్రాసెస్ ని ప్రత్యక్షంగా ఉంటుందని భావిస్తున్నారు .”